Back
Hyderabad500001blurImage

మోతీలాల్ నాయక్ కు మద్దతుగా గన్ పార్క్ లోని అమర వీరల స్థూపం వద్ద నిరసన

Vishwaroopa
Jun 29, 2024 08:01:03
Hyderguda, Telangana

నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా బీసీ మహాసభ, విద్యార్థి, నిరుదయోగ సమాఖ్య, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, ఓయూ ఐకాస నాయకులు గన్‌పార్క్‌లోని అమర యోధుల విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆందోళనకారుల వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com