Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500041

తెలంగాణ డీజీపీ గారికి మరియు మైనింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి వినతి పత్రం

Jun 16, 2024 06:05:50
Hyderabad, Telangana

 తెలంగాణలో ఇసుక లారీలపై ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు పేరూరు ఏటూరునాగారం మండల పోలీసులు లారీలను ఇసుక రీచ్ ల్లోకి తీసుకెళ్లకుండా, వాటిని ఇసుక రీచ్ లలో పెట్టని డ్రైవర్లు, లారీ యజమానులపై అక్రమ కేసులు నమోదు చేయడం మానుకోవాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ లారీ యజమాని డ్రైవర్లపై మాత్రమే కేసు నమోదు చేయడం సరికాదని, ఈ కార్యక్రమంలో కొత్తపేట అసోసియేషన్ అధ్యక్షుడు నర్రి వెంకన్న జగదీష్ యాదవ్ సుర్వి లింగస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top