Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500082

పంజాగుట్ట: ప్రజాభవన్ లో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం

Jul 03, 2024 07:41:16
Hyderabad, Telangana
ఈ నెల 6న ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఈ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రజా భవన్‌లో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారితో పాటు అధికారులు, ప్రజాభవన్ సిబ్బంది పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Advertisement
Back to top