Back
ఉరుములు,మెరుపులు మొదలైన జడివాన
Gollet, Telangana
రెబ్బెన మండలంలో శనివారం ఉదయం నుండి తెరిపినిచ్చిన వాన రాత్రి సుమారు 7 గంటలకు భారీ ఉరుములు, మెరుపులతో ప్రారంభమైంది ఇటీవల కొన్ని ప్రాంతాలలో పిడుగుపాటుతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడంతో ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడినప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు వర్షంలో బయటికి వెళ్ళరాదని, అధికారులు సూచిస్తున్నారు
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
4
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
14
Report
4
Report
14
Report
14
Report
14
Report