Back
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Hyderabad, Telangana
ఎస్సీ వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని గత 30 ఏళ్లుగా తాము అలుపెరుగని ఎన్నో పోరాటాలను చేస్తూ వచ్చామని అన్నారు. 30 ఏళ్ల తరువాత ఎస్సి లా చిరకాల కోరిక అయిన ఎస్సి వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి ప్రమేయం లేని బిజెపి పార్టీకి కొంతమంది మాదిగలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిణామాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report
1
Report
0
Report
0
Report