Back
మల్లేపల్లి: దశలవారీగా సమస్యలకు పరిష్కారం
Hyderabad, Telangana
మల్లేపల్లి డివిజన్ పరిధిలోని హబీబ్ నగర్ లో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ జాఫర్ ఖాన్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సమస్యలు ఉన్నాయని తెలుపగా.. వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. అవసరమున్నంత మేరకు మంచినీటి సరఫరా జరిగేలా చూస్తామని కార్పొరేటర్ తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
5
Report
SVSANDEEP VASAVA
FollowOct 15, 2025 19:21:508
Report
PKPREMENDRA KUMAR
FollowOct 15, 2025 19:21:317
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:176
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:084
Report
DDDeepak Dwivedi
FollowOct 15, 2025 19:20:571
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:473
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:322
Report
APAbhay Pathak
FollowOct 15, 2025 19:20:200
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:20:090
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:19:523
Report
BBBhupendra Bishnoi
FollowOct 15, 2025 19:19:412
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:283
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:184
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 15, 2025 19:19:012
Report