Back
అప్జల్ గంజ్: కళ్లకు గంతలు కట్టుకుని జూనియర్ డాక్టర్లు నిరసన
Chervapur, Telangana
పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళ్లకు గంతలు కట్టుకొని ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ప్రతినెల స్టైఫండు వెంటనే విడుదల చేయాలని అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 24 నుంచి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AAANOOP AWASTHI
FollowNov 03, 2025 07:51:310
Report
PPPraveen Pandey
FollowNov 03, 2025 07:51:210
Report
SSSAURABH SAURABH
FollowNov 03, 2025 07:51:080
Report
SSSAURABH SAURABH
FollowNov 03, 2025 07:50:560
Report
PGPARAS GOYAL
FollowNov 03, 2025 07:50:460
Report
RDRAJKUMAR DIXIT
FollowNov 03, 2025 07:50:320
Report
SPSohan Pramanik
FollowNov 03, 2025 07:50:180
Report
ANAnil Nagar1
FollowNov 03, 2025 07:50:060
Report
RSRAKESH SINGH
FollowNov 03, 2025 07:49:560
Report
SKSundram Kumar
FollowNov 03, 2025 07:49:410
Report
RSRajendra sharma
FollowNov 03, 2025 07:49:200
Report
DSdevendra sharma2
FollowNov 03, 2025 07:49:060
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 03, 2025 07:48:520
Report
DRDivya Rani
FollowNov 03, 2025 07:48:290
Report
RGRupesh Gupta
FollowNov 03, 2025 07:48:150
Report