Back
సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు
Sangareddy, Telangana
ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ నులిపురుగు సోకిన చిన్నారుల్లో బలహీనత, పోషకాహార లోపం, ఎత్తు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
103
Report
0
Report
Kaisarganj, Uttar Pradesh:बहराइच फखरपुर थाना क्षेत्र निकट कुंडासर पुलिस चौकी के पास दो कार आमने-सामने टकराई लखनऊ बहराइच मार्ग पारले शुगर फैक्ट्री चौराहे पर हुआ हादसा। टैक्सी सवारों को बाहर निकाला गया। हादसे अधिक कोहरा होने के कारण बताया जा रहा है।
0
Report
0
Report
0
Report
1
Report
0
Report
1
Report
0
Report