Back
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
Hyderabad, Telangana
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది. పటాన్ చెరు నగరంలో ఉదయం నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 40 మంది అధికారుల బృందం ఉదయం 6 గంటలకు పటాన్ చెరు చేరుకుని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు నిర్వహిస్తోంది.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NGNakibUddin gazi
FollowNov 12, 2025 03:22:350
Report
SGSANJEEV GIRI
FollowNov 12, 2025 03:22:200
Report
SPSohan Pramanik
FollowNov 12, 2025 03:21:540
Report
MKMANISH KUMAR
FollowNov 12, 2025 03:21:170
Report
SKSunny Kumar
FollowNov 12, 2025 03:21:020
Report
NJNEENA JAIN
FollowNov 12, 2025 03:20:300
Report
NKNaveen Kumar Kashyap
FollowNov 12, 2025 03:20:140
Report
NKNaveen Kumar Kashyap
FollowNov 12, 2025 03:20:000
Report
SBSANJEEV BHANDARI
FollowNov 12, 2025 03:19:460
Report
HCHEMANT CHAPUDE
FollowNov 12, 2025 03:18:570
Report
SKSantosh Kumar
FollowNov 12, 2025 03:17:140
Report
ASAshok Singh Shekhawat
FollowNov 12, 2025 03:16:560
Report
DIDamodar Inaniya
FollowNov 12, 2025 03:16:420
Report
SPSohan Pramanik
FollowNov 12, 2025 03:16:140
Report
0
Report