తెల్లాపూర్ నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
Sangareddy, Telangana:సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు నియోజకవర్గం తేల్పూరు మున్సిపాలిటీలో రూ.8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సముదాయంలో జాతీయ జెండా స్తంభాన్ని, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
