Back
హయత్ నగర్: కుమ్మరి కుంట, బాతుల చెరువును అభివృద్ధి చేస్తాం
Hayathnagar_Khalsa, Telangana
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరి కుంటను జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ తో కలిసి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. కుమ్మరి కుంట చుట్టూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ను కోరారు. అనంతరం బాతుల చెరువును పరిశీలించి స్థానికంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేలా చూస్తామని అన్నారు. బతుకమ్మ పండుగలోగా ఈ పనులన్నీ పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
0
Report
AMANIL MOHANIA
FollowNov 04, 2025 18:01:180
Report
DSdevendra sharma2
FollowNov 04, 2025 18:00:400
Report
AKAlok Kumar
FollowNov 04, 2025 18:00:220
Report
0
Report
0
Report
0
Report
ASANIMESH SINGH
FollowNov 04, 2025 17:47:580
Report
KSKartar Singh Rajput
FollowNov 04, 2025 17:47:430
Report
KSKartar Singh Rajput
FollowNov 04, 2025 17:47:270
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 04, 2025 17:47:160
Report
RMRoshan Mishra
FollowNov 04, 2025 17:46:570
Report
ASAkhilesh Sharma
FollowNov 04, 2025 17:46:400
Report
VKVishwas Kumar
FollowNov 04, 2025 17:46:210
Report