Back
Rangareddy500032blurImage

కూకట్ పల్లి , శేరిలింగంపల్లి లో కురుస్తున్న వర్షం

Vidya Sagar Reddy
Jun 18, 2024 11:46:26
Hyderabad, Telangana
కూకట్ పల్లి,శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కూకట్ పల్లి వివేకానంద నగర్, మూసాపేట్, ఫతేనగర్, బాలానగర్, జేఎన్టీయూ, వసంత్ నగర్ పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. గత రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్న వేళ వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరో ఐదు రోజులపాటు ఈ వర్షాలు ఇలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు సూచించారు
2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com