KPHB లో రోడ్డు ప్రమాదం బైక్ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
Hyderabad, Telangana:కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ 658వ నెంబరులో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో చిన్నారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైదర్‌నగర్ నుంచి తప్పుడు మార్గంలో అవతల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన చిన్నారావును మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీకి వస్తున్న ఏపీ25 జెడ్ 3620 నెంబరు గల బస్సు ఢీకొట్టడంతో చికిత్స నిమిత్తం వెంటనే మృతి చెందాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
जौनपुर: त्रिभुवन सिंह की तरफ से जफराबाद की जनता को दीपावली, गोवर्धन पूजा और भैया दूज की हार्दिक शुभकामनाएं एवं बधाई
Jaunpur, Uttar Pradesh:जौनपुर: वरिष्ठ भाजपा नेता त्रिभुवन सिंह की तरफ से जफराबाद की जनता को दीपावली, गोवर्धन पूजा और भैया दूज की हार्दिक शुभकामनाएं एवं बधाई
