Back
హై టెన్షన్ వైర్ల సమస్యను పరిష్కరించండి
Secunderabad, Telangana
తార్నాక డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 9 మరియు 10 లో హైటెన్షన్ వైర్లు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. హై టెన్షన్ వైర్లు తమ ఇళ్లపై నుంచి పోతున్నాయని, రక్షణ లేని కరెంటు స్తంభాలు తమ ఇంటి ఆవరణలో ఉండటం తో ఎప్పుడూ ఏమి జరుగుతుందో అని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా వర్షా కాలం వచ్చిందంటే తమ ఇండ్లలో విద్యుత్ తీగలు, పరికరాలు పూర్తిగా ఖాళీ పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SASARIFUDDIN AHMED
FollowNov 27, 2025 10:36:310
Report
51
Report
JCJitendra Chaudhary
FollowNov 27, 2025 10:33:320
Report
VSVishnu Sharma
FollowNov 27, 2025 10:33:130
Report
NANasim Ahmad
FollowNov 27, 2025 10:32:240
Report
KCKashiram Choudhary
FollowNov 27, 2025 10:32:050
Report
AMABHAYA MOHANTY
FollowNov 27, 2025 10:31:310
Report
DCDILIP CHOUDHARY
FollowNov 27, 2025 10:31:150
Report
RBRAKESH BHAYANA
FollowNov 27, 2025 10:30:530
Report
43
Report
44
Report
AJAvinash Jagnawat
FollowNov 27, 2025 10:20:03115
Report
KCKashiram Choudhary
FollowNov 27, 2025 10:19:5245
Report
VKVIJAY KUMAR
FollowNov 27, 2025 10:19:2485
Report
BSBhanu Sharma
FollowNov 27, 2025 10:17:4295
Report