Back
శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలి: ఏసీపీ శ్రీనివాసరావు
Hyderabad, Telangana
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు ఆదేశించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎన్కెఎన్ఆర్ గార్డెన్లో బాచుపల్లి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బనిలో రక్తం రోడ్డుపై వేయకుండా, చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AVArun Vaishnav
FollowNov 24, 2025 13:46:100
Report
KSKartar Singh Rajput
FollowNov 24, 2025 13:45:560
Report
दुर्ग एसएसपी ने पीएससी टॉपर्स सहित 10 चयनित अभ्यर्थियों को किया सम्मान Durg SSP Felicitates 10 PSC S
0
Report
PSPrashant Shukla
FollowNov 24, 2025 13:45:190
Report
0
Report
SASARWAR ALI
FollowNov 24, 2025 13:39:200
Report
PDPAWAN DURGAM
FollowNov 24, 2025 13:39:060
Report
MDMahendra Dubey
FollowNov 24, 2025 13:38:530
Report
VSVishnu Sharma
FollowNov 24, 2025 13:38:340
Report
0
Report
ATAnuj Tomar
FollowNov 24, 2025 13:36:490
Report
ACAshish Chaturvedi
FollowNov 24, 2025 13:36:390
Report
DRDamodar Raigar
FollowNov 24, 2025 13:36:210
Report
ATAnuj Tomar
FollowNov 24, 2025 13:36:010
Report