మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ యాక్సిడెంట్
Hyderabad, Telangana:మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో డీసీఎం కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న బొమ్మ రాములు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. హెచ్పీ పెట్రోలింగ్ బృందం మెక్లా మండి నుంచి చెంగిచెర్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీలో ఉంచి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
