Back
బిఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపు కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు
Hyderabad, Telangana
బిఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపు కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSanjay Prakash
FollowNov 22, 2025 14:30:440
Report
NCNITIN CHAWRE
FollowNov 22, 2025 14:30:280
Report
इगलास रोड स्थित मोक्षधाम की स्थिति बदहाल, भारत विकास परिषद ने जनसहयोग से कायाकल्प की उठाई जिम्मेदारी
15
Report
Barabanki:बाराबंकी में बड़ी लापरवाही कचौड़ी की सब्जी में निकली मरी हुई छिपकली ग्राहक ने मचाया हंगामा
58
Report
67
Report
69
Report
PPPoonam Purohit
FollowNov 22, 2025 14:20:2966
Report
31
Report
RKRaj Kishore
FollowNov 22, 2025 14:20:0739
Report
RJRahul Joshi
FollowNov 22, 2025 14:19:5258
Report
69
Report
NJNarendra Jaiswal
FollowNov 22, 2025 14:19:4129
Report
NMNitesh Mishra
FollowNov 22, 2025 14:19:2150
Report
BBBindu Bhushan
FollowNov 22, 2025 14:19:0231
Report
ATALOK TRIPATHI
FollowNov 22, 2025 14:18:4129
Report