Back
Medchal-Malkajgiri500076blurImage

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యత చేపట్టిన ఐపీఎస్ జితేందర్

Jeevan Goud
Jul 11, 2024 11:56:50
Hyderabad, Telangana
డీజీపీ కార్యాలయానికి చేరుకున్న నూతన డీజీపీ జితేందర్ ఘనంగా స్వాగతం పలికిన పోలీస్ అధికారులు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన డీజీపీ జితేందర్ పూజల అనంతరం తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఐపిఎస్ జితేందర్
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com