Back
తార్నాకలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
Hyderabad, Telangana
ప్రజల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ప్రధాని కావడం ఖాయమని సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ బడుగులను కొనియాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడని అభివర్ణించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకునే విధంగా పాలన సాగిస్తామన్నారు.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
10
Report
12
Report
13
Report
सूरजपुर में जुआ छापे के दौरान कुएं में गिरा युवक, मौत पर ग्रामीणों का उग्र प्रदर्शन; थाने पर तोड़फोड
13
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 21, 2025 19:15:41Mathura, Uttar Pradesh:कोयले से लदी मालगाड़ी के 13डिब्बे डिरेल, दिल्ली-मथुरा रेल संचालन ठप; सैकड़ों यात्री प्रभावित
13
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 21, 2025 19:15:28Mathura, Uttar Pradesh:कोयले से लدی मालगाड़ी के 13 डिब्बे डिरेल, दिल्ली-मथुरा रेल संचालन ठप; सैकड़ों यात्री प्रभावित
11
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 21, 2025 19:15:1912
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 21, 2025 19:02:0813
Report
DGDebabrata Ghosh
FollowOct 21, 2025 19:01:5311
Report
VKVIJAY KUMAR2
FollowOct 21, 2025 19:01:379
Report
AKAtul Kumar Yadav
FollowOct 21, 2025 19:01:225
Report
VKVIJAY KUMAR2
FollowOct 21, 2025 19:01:047
Report
VKVIJAY KUMAR2
FollowOct 21, 2025 19:00:444
Report
AKAtul Kumar Yadav
FollowOct 21, 2025 19:00:304
Report
HSHITESH SHARMA
FollowOct 21, 2025 19:00:132
Report