Back
జేఎన్టీయూ వర్సిటీ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు
Hyderabad, Telangana
కూకట్ పల్లి జేఎన్‌టీయూ యూనివర్శిటీలోని మంజీరా హాస్టల్‌లో ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు పగటి పూట తినే ఆహారంలో క్రిములు కనిపిస్తున్నా యూనివర్సిటీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆహారంలో పురుగులు రావడం పై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలదీయడంతో వారిపైనే విచక్షణ కోల్పోయి అరెస్టు విద్యార్థులను బెదిరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ASARUN SINGH
FollowNov 21, 2025 07:16:430
Report
RNRajesh Nilshad
FollowNov 21, 2025 07:16:220
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 21, 2025 07:16:090
Report
FWFAROOQ WANI
FollowNov 21, 2025 07:15:530
Report
0
Report
SYSHRIPAL YADAV
FollowNov 21, 2025 07:13:440
Report
ANAnil Nagar1
FollowNov 21, 2025 07:13:310
Report
HBHemang Barua
FollowNov 21, 2025 07:10:480
Report
UMUJJWAL MISHRA
FollowNov 21, 2025 07:10:320
Report
VCVikash Choudhary
FollowNov 21, 2025 07:10:190
Report
0
Report
PSPramod Sinha
FollowNov 21, 2025 07:09:0393
Report
MSManish Sharma
FollowNov 21, 2025 07:08:4440
Report
JSJitendra Soni
FollowNov 21, 2025 07:08:2885
Report
ASAJEET SINGH
FollowNov 21, 2025 07:08:1340
Report