Back
కొత్తపల్లి గ్రామంలో ఆల్ఫా జోలం తయారీ కేంద్రంపై నార్కోటెక్ టీం తనిఖీలు ఒక కేజీ 500 గ్రాములు స్వాధీనం
Gummadidala, Domadugu, Telangana
గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో గల కోళ్ల ఫామ్ లో 2.5 కేజీల నిషేధిత ఆల్ఫా జోలం డ్రక్స్ ను తెలంగాణ నార్కోటిక్స్ జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకుట్టుకొని అంజిరెడ్డి రాకేష్ ఇద్దరు అరెస్ట్ ప్రభాకర్ గౌడ్ ఒక్కరూ పరారిలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం లో తెలిపారు. అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ఆల్పాజోలం లాంటి మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ముఠాను NAB, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BSBIRENDRA SINHA
FollowNov 26, 2025 03:03:090
Report
DGDeepak Goyal
FollowNov 26, 2025 03:02:210
Report
SKSundram Kumar
FollowNov 26, 2025 03:01:420
Report
KKKARAN KHURANA
FollowNov 26, 2025 03:01:280
Report
KKKARAN KHURANA
FollowNov 26, 2025 03:00:500
Report
0
Report
SSSUNIL SINGH
FollowNov 26, 2025 03:00:300
Report
MSManish Sharma
FollowNov 26, 2025 03:00:170
Report
30
Report
43
Report
83
Report
ABAmit Bhardwaj1
FollowNov 26, 2025 02:47:1278
Report
SRSanjoy Rajbanshi
FollowNov 26, 2025 02:46:58181
Report
JKJitendra Kanwar
FollowNov 26, 2025 02:46:28206
Report
JKJitendra Kanwar
FollowNov 26, 2025 02:46:1390
Report