Back
Medak502110blurImage

కెసిఆర్ కు ఈడి నోటీసులు :రఘునందన్

Gajjala Nagesh Goud
Jun 14, 2024 10:46:59
Medak, Telangana
తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్. గొర్రెల స్కాం లో కెసిఆర్ కు ఈ డి అధికారులు నోటీసులు ఇచ్చారని బాంబ్ పేల్చారు. త్వరలో హరీష్ రావు, వెంకట్ రామిరెడ్డి కి చుక్కలు కనిపిస్తాయని హెచ్చరించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com