Back
గంజాయి పట్టివేత
Jadcherla, Telangana
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మరోవైపు లక్ష్మి అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 కిలోల 100 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న లక్ష్మి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈఎస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ నిందితుడు లక్ష్మి ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లలో తయారు చేసి విక్రయిస్తుందన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PCPranay Chakraborty
FollowNov 26, 2025 14:07:110
Report
MDMahendra Dubey
FollowNov 26, 2025 14:06:550
Report
ASArvind Singh
FollowNov 26, 2025 14:06:400
Report
DRDamodar Raigar
FollowNov 26, 2025 14:05:460
Report
BDBabulal Dhayal
FollowNov 26, 2025 14:05:320
Report
0
Report
ACAshish Chauhan
FollowNov 26, 2025 14:05:020
Report
MKMohammad Khan
FollowNov 26, 2025 14:04:430
Report
APAnand Priyadarshi
FollowNov 26, 2025 14:04:230
Report
NMNitesh Mishra
FollowNov 26, 2025 14:03:460
Report
MKMohammad Khan
FollowNov 26, 2025 14:02:400
Report
AYAmit Yadav
FollowNov 26, 2025 14:02:210
Report
ACAshish Chaturvedi
FollowNov 26, 2025 14:02:060
Report
AMAsheesh Maheshwari
FollowNov 26, 2025 14:01:370
Report
RJRakesh Jaiswal
FollowNov 26, 2025 14:01:200
Report