Back
ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
Mahabubabad, Telangana
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వెదురు బొంగులతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. తెల్లవారు జామున ప్రధాన రహదారిపై బస్సు కోసం వెతుకుతున్న ప్రయాణికులను లారీ ఢీకొట్టడంతో గూడూరు సీఐ గన్‌మెన్ పాపారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NSNITIN SRIVASTAVA
FollowNov 09, 2025 16:31:520
Report
MTMD. TARIQ
FollowNov 09, 2025 16:31:410
Report
JSJitendra Soni
FollowNov 09, 2025 16:31:290
Report
PKPravesh Kumar
FollowNov 09, 2025 16:31:150
Report
RDRAJKUMAR DIXIT
FollowNov 09, 2025 16:31:030
Report
DKDeepesh Kumar
FollowNov 09, 2025 16:30:52Noida, Uttar Pradesh:प्रधानमंत्री नरेंद्र मोदी भूटान
0
Report
DKDeepesh Kumar
FollowNov 09, 2025 16:30:42Noida, Uttar Pradesh:इंडिया गेट पर प्रदर्शन हिरासत
0
Report
PCPranay Chakraborty
FollowNov 09, 2025 16:30:230
Report
0
Report
0
Report
0
Report
MMMohd Mubashshir
FollowNov 09, 2025 16:19:030
Report
RJRakesh Jaiswal
FollowNov 09, 2025 16:18:550
Report
DSDevendra Singh
FollowNov 09, 2025 16:18:340
Report