Back
చెట్లను నాటడండి యస్పి పిలుపు
Mahabubabad, Telangana
వజ్రోత్సవ్ వన మహోత్సవ్ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్లాంటేషన్ ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DSdevendra sharma2
FollowNov 15, 2025 12:32:480
Report
RKRaj Kishore Soni
FollowNov 15, 2025 12:32:360
Report
RKRampravesh Kumar
FollowNov 15, 2025 12:32:220
Report
AKAtul Kumar Yadav
FollowNov 15, 2025 12:32:160
Report
0
Report
ATALOK TRIPATHI
FollowNov 15, 2025 12:32:050
Report
RKRupesh Kumar
FollowNov 15, 2025 12:31:380
Report
PSPrashant Shukla
FollowNov 15, 2025 12:31:270
Report
ATAnuj Tomar
FollowNov 15, 2025 12:30:560
Report
MKMohammed Khan
FollowNov 15, 2025 12:30:470
Report
0
Report
RNRandhir Nidhi
FollowNov 15, 2025 12:30:380
Report
KCKashiram Choudhary
FollowNov 15, 2025 12:30:250
Report
SKSundram Kumar
FollowNov 15, 2025 12:30:110
Report
0
Report