Back
ఖమ్మం జిల్లాలో రెండోరోజు కొనసాగిన జర్నలిస్టుల నిరసన
Dhamsalapuram, Telangana
ఓయూలో జీ న్యూస్ జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన చేసారు. దాడి చేసిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న జర్నలిస్టులపై దాడులు జరగడం సిగ్గుచేటాని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేసారు. అనంతరం తహశీల్దారు కు వినతి పత్రం అందించారు. సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Daranagar, Saini, Uttar Pradesh:7 गांजा तस्कर को पुलिस ने किया गिरफ्तार। 15 लाख कीमत का 59 किलो गांजा बरामद। 2 बाइकें, 15750 कैश और 6 मोबाइल बरामद। सैनी थाना के हाईवे के पास से हुई गिरफ्तारी।
0
Report
0
Report
0
Report
2
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
0
Report
DPDharmendra Pathak
FollowOct 29, 2025 13:49:450
Report
NMNitesh Mishra
FollowOct 29, 2025 13:49:230
Report
KSKumar Shashivardhan
FollowOct 29, 2025 13:49:040
Report
PVPankaj Verma
FollowOct 29, 2025 13:48:470
Report
