ఖమ్మం జిల్లాలో పురుగుల మందుతాగిన యువరైతు
Khammam, Telangana:ఖమ్మంలో మరో రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రఘునాథపాలెం రజబ్ అలీ నగర్‌కు చెందిన రైతులు వరిసాగు చేస్తుండగా.. అయితే రైతు తన కుమార్తె పేరుతో అక్రమంగా పట్టా పొందారని ల్యాండ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఆరోపించారు. తాను గత 15 ఏళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నానని రైతు తెలిపాడు. కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకోవడం వల్లే ఈ దారుణమైన చర్య తీసుకున్నాడని రైతు భార్య చెబుతోంది. తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ప్రస్తుతం బాధితుడు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
