Back
ఖైరతాబాద్: బోనాల జాతరపై ఎమ్మెల్యే సమావేశం
Hyderabad, Telangana
బోనాల జాతరను పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ఉన్న సమస్యలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఘనంగా బోనాల జాతర జరిగేలా చూడాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GJGaurav Joshi
FollowNov 21, 2025 19:00:430
Report
ADAjay Dubey
FollowNov 21, 2025 18:45:39132
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 18:30:16214
Report
195
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 18:17:08133
Report
DDDeepak Dwivedi
FollowNov 21, 2025 18:16:53216
Report
AJAvinash Jagnawat
FollowNov 21, 2025 18:16:22108
Report
DKDAVESH KUMAR
FollowNov 21, 2025 18:16:03220
Report
DDDeepak Dwivedi
FollowNov 21, 2025 18:15:52114
Report
ATArun Tripathi
FollowNov 21, 2025 18:15:23144
Report
125
Report
BSBhanu Sharma
FollowNov 21, 2025 18:05:15118
Report
PCPranay Chakraborty
FollowNov 21, 2025 18:05:03118
Report