Back
Hyderabad500029blurImage

హైదరాబాద్లో సీజ్చేసిన 118 గాంజాకేసుల డ్రగ్స్ను పోలీసులు నాశనం చేశారు

Vishwaroopa
Jun 19, 2024 10:49:41
Hyderabad, Telangana
సీజ్ చేసిన గాంజాను డెస్టారోయ్ చేసిన పోలీసులు* హైదరాబాద్ నగరంలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసులలో సీజ్ చేసిన గాంజా ను పోలీసులు డెస్టారోయ్ చేశారు. ఈ విషయం పై సిసిఎస్ డిడి డిసిపి శ్వేతా ఆధ్వర్యంలో గోషామహల్ గ్రౌండ్లో విలేకరుల సమావేశం.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com