Back
సీతాఫల్మండి: త్వరలో రోడ్డు పనులు ప్రారంభం
Secunderabad, Telangana
సీతాఫల్‌మండి డివిజన్ పరిధిలోని ఉప్పర్ బస్తీ, మేడిబావి ప్రాంతాల్లో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానికంగా రోడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో నూతన రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఏఈ కౌశిక్ కు సూచించారు. అలాగే మైలార్ గడ్డ, వెంకటేశ్వర నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
48
Report
61
Report
49
Report
TCTanya chugh
FollowNov 23, 2025 17:30:0863
Report
71
Report
107
Report
ASAshok Singh Shekhawat
FollowNov 23, 2025 17:17:48151
Report
AJAvinash Jagnawat
FollowNov 23, 2025 17:17:36144
Report
PCPranay Chakraborty
FollowNov 23, 2025 17:17:1683
Report
RMRAHUL MISHRA
FollowNov 23, 2025 17:16:36130
Report
NTNagendra Tripathi
FollowNov 23, 2025 17:16:23120
Report
KJKunal Jamdade
FollowNov 23, 2025 17:16:09146
Report
MGMohd Gufran
FollowNov 23, 2025 17:15:08Prayagraj, Uttar Pradesh:प्रयागराज में सुरेश रैना ने हनुमान जी दर्शन किए, महंत ने चित्र भेंट किया
129
Report
198
Report
92
Report