Back
సీతాఫల్మండి: డ్రైనేజీ లైన్ సమస్యలు పరిష్కరిస్తాం
Secunderabad, Telangana
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తిలో డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. స్థానిక వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ లైన్ సమస్యలు ఉన్నాయి తెలుపగా వెంటనే అధికారులకు కాల్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానికంగా ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ పేర్కొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AMABHAYA MOHANTY
FollowOct 23, 2025 09:45:540
Report
ASAMIT SONI
FollowOct 23, 2025 09:45:150
Report
VKVijay1 Kumar
FollowOct 23, 2025 09:38:003
Report
JSJitendra Soni
FollowOct 23, 2025 09:37:480
Report
VSVishnu Sharma
FollowOct 23, 2025 09:37:320
Report
RVRaunak Vyas
FollowOct 23, 2025 09:37:140
Report
AOAjay Ojha
FollowOct 23, 2025 09:37:020
Report
NPNavratan Prajapat
FollowOct 23, 2025 09:36:430
Report
VSVISHAL SINGH
FollowOct 23, 2025 09:36:280
Report
KCKULDEEP CHAUHAN
FollowOct 23, 2025 09:36:180
Report
0
Report
ASAMIT SONI
FollowOct 23, 2025 09:34:430
Report
AMAbhishek Mathur
FollowOct 23, 2025 09:34:130
Report
PSPIYUSH SHUKLA
FollowOct 23, 2025 09:33:590
Report
AZAmzad Zee
FollowOct 23, 2025 09:33:320
Report