Back
సికింద్రాబాద్: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి
Hyderabad, Telangana
అంగరంగ వైభవంగా ఆషాడమాస బోనాల జాతర నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. బోనాల జాతర కోసం ఏడాది 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
39
Report
ASANIMESH SINGH
FollowNov 21, 2025 18:17:0838
Report
DDDeepak Dwivedi
FollowNov 21, 2025 18:16:5332
Report
AJAvinash Jagnawat
FollowNov 21, 2025 18:16:2237
Report
DKDAVESH KUMAR
FollowNov 21, 2025 18:16:0316
Report
DDDeepak Dwivedi
FollowNov 21, 2025 18:15:5239
Report
ATArun Tripathi
FollowNov 21, 2025 18:15:2339
Report
109
Report
BSBhanu Sharma
FollowNov 21, 2025 18:05:15111
Report
PCPranay Chakraborty
FollowNov 21, 2025 18:05:0365
Report
NPNishit Pancholi
FollowNov 21, 2025 18:04:33Noida, Uttar Pradesh:What did he say to make the donkey that mad
65
Report
MKMohammed Khan
FollowNov 21, 2025 18:04:0586
Report