Back
సికింద్రాబాద్ పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం
Secunderabad, Telangana
పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీతాఫల్మండి డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నామాలగుండు ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయాలని సూచించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
पुलगांव में दो अलग-अलग सड़क हादसे, कार घर में घुसी, एक्टिवा ने कार को मारी टक्कर Two Separate Accide
469
Report
385
Report
VSVishnu Sharma
FollowNov 24, 2025 18:45:44317
Report
ASABHISHEK SHARMA1
FollowNov 24, 2025 18:31:17114
Report
PKPradeep Kumar
FollowNov 24, 2025 18:16:20166
Report
JPJitendra Panwar
FollowNov 24, 2025 18:16:07188
Report
MGMOHIT Gomat
FollowNov 24, 2025 18:15:31211
Report
NTNagendra Tripathi
FollowNov 24, 2025 18:15:17171
Report
RNRajesh Nilshad
FollowNov 24, 2025 18:08:08124
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 24, 2025 18:07:46166
Report
SKShivam Kumar1
FollowNov 24, 2025 18:07:35Noida, Uttar Pradesh:Driving School Car Driving School
98
Report
MGMOHIT Gomat
FollowNov 24, 2025 18:07:12104
Report
SKShivam Kumar1
FollowNov 24, 2025 18:06:55Noida, Uttar Pradesh:Funny Hello By a bike rider
102
Report