Back
సికింద్రాబాద్: గ్రూప్ పోస్టులు పెంచాలి
Secunderabad, Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటించాలని ఓయూ JAC నాయకుడు, నిరుద్యోగ JAC చైర్మన్ మోతిలాల్ నాయక్ అన్నారు. 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ పోస్టులను 1:100గా చేయాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 పోస్టులు పెంచాలని, గురుకుల అధ్యాపకు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KSKAMARJEET SINGH
FollowNov 26, 2025 16:02:460
Report
0
Report
JKJitendra Kanwar
FollowNov 26, 2025 16:02:250
Report
NCNITIN CHAWRE
FollowNov 26, 2025 16:02:150
Report
HBHemang Barua
FollowNov 26, 2025 16:01:480
Report
MDMahendra Dubey
FollowNov 26, 2025 16:00:580
Report
40
Report
44
Report
96
Report
50
Report
HSHITESH SHARMA
FollowNov 26, 2025 15:52:2981
Report
SSsubhash saheb
FollowNov 26, 2025 15:49:55104
Report
VAVINEET AGARWAL
FollowNov 26, 2025 15:49:3154
Report
VAVINEET AGARWAL
FollowNov 26, 2025 15:49:0291
Report
AGAbhishek Gour
FollowNov 26, 2025 15:48:2456
Report