Back
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు :మంత్రి
Hyderabad, Telangana
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని పర్యాటక శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టిక, బయోమెట్రిక్ శాతంపై వివరాలు తెలుసుకున్నారు. ఖాళీగా కుర్చీలు దర్శనమివ్వడంపై మండిపడ్డారు. మరోసారి ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
IKIsateyak Khan
FollowNov 21, 2025 09:18:340
Report
RZRajnish zee
FollowNov 21, 2025 09:18:020
Report
0
Report
ANAJAY NATH
FollowNov 21, 2025 09:17:530
Report
SSSUNIL SINGH
FollowNov 21, 2025 09:17:230
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 21, 2025 09:17:000
Report
VAVijay Ahuja
FollowNov 21, 2025 09:16:440
Report
DMDILEEP MISHRA
FollowNov 21, 2025 09:16:290
Report
RKRaj Kishore
FollowNov 21, 2025 09:15:480
Report
BSBIRENDRA SINHA
FollowNov 21, 2025 09:15:290
Report
0
Report
SPSanjay Prakash
FollowNov 21, 2025 09:07:580
Report
SSSHARVAN SHARMA
FollowNov 21, 2025 09:07:360
Report
RSRavi sharma
FollowNov 21, 2025 09:07:210
Report
0
Report