Back
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Hyderabad, Telangana
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో బీసీలకు రూ.2000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అధానీలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DKDeepesh Kumar
FollowNov 22, 2025 18:17:52127
Report
NTNagendra Tripathi
FollowNov 22, 2025 18:17:16102
Report
KHKHALID HUSSAIN
FollowNov 22, 2025 18:16:51124
Report
HDHARSH DWIVEDI
FollowNov 22, 2025 18:16:35136
Report
HBHemang Barua
FollowNov 22, 2025 18:16:18105
Report
PKPrashant Kumar
FollowNov 22, 2025 18:15:45107
Report
103
Report
HBHemang Barua
FollowNov 22, 2025 18:02:03128
Report
ASABHISHEK SHARMA1
FollowNov 22, 2025 18:01:45168
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 22, 2025 18:01:33116
Report
NSNITIN SRIVASTAVA
FollowNov 22, 2025 18:01:08158
Report
HBHemang Barua
FollowNov 22, 2025 18:00:53179
Report
PCPranay Chakraborty
FollowNov 22, 2025 18:00:3885
Report
APAVINASH PATEL
FollowNov 22, 2025 17:45:44142
Report
AMAbhishek Mathur
FollowNov 22, 2025 17:45:23Hapur, Uttar Pradesh:हापुड़ प्रीत विहार में कुत्तों ने शव नोचकर खाया, मौत ट्रेन से गिरने आशंका
194
Report