బహదూర్ పుర: జలమండలి అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
Hyderabad, Telangana:బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరగా పనులను ప్రారంభించి సకాలంలో పూర్తిచేసేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు అలాగే ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు సమావేశంలో ఎంఐఎం కార్పొరేటర్లు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
