Back
బన్సీలాల్ పేట: శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు
Hyderabad, Telangana
బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతీయ జన్ సంఘ్ పార్టీని స్థాపించి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారని, దేశ సేవలో ఎన్నో సంవత్సరాలు గడిపారని, ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని కొనియాడారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ACAshish Chauhan
FollowNov 27, 2025 06:42:020
Report
AYAmit Yadav
FollowNov 27, 2025 06:41:540
Report
AKAshok Kumar sharma
FollowNov 27, 2025 06:41:400
Report
ASAkhilesh Sharma
FollowNov 27, 2025 06:41:260
Report
ASArvind Singh
FollowNov 27, 2025 06:40:350
Report
ATAMIT TRIPATHI
FollowNov 27, 2025 06:39:5153
Report
KKKARAN KHURANA
FollowNov 27, 2025 06:39:3055
Report
SHShahzad Hussain Bhat
FollowNov 27, 2025 06:39:0922
Report
WJWalmik Joshi
FollowNov 27, 2025 06:38:5422
Report
NLNitin Luthra
FollowNov 27, 2025 06:38:3863
Report
SYSHRIPAL YADAV
FollowNov 27, 2025 06:37:4181
Report
SPSatya Prakash
FollowNov 27, 2025 06:37:2221
Report
SMSandeep Mishra
FollowNov 27, 2025 06:37:0631
Report
VKVijay1 Kumar
FollowNov 27, 2025 06:36:1033
Report