తెలంగాణలో నీట్ వ్యతిరేక ఉద్యమంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
Hyderabad, Telangana:తెలంగాణలో నీట్ కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 6న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. నీట్, NTA రద్దు కోరుతూ విద్యార్థి, యువజన సంఘాలు రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. గవర్నర్ అపాయింట్మెంట్ నిరాకరణతో పీపుల్స్ ప్లాజా నుండి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. IMAX సర్కిల్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सीतापुर: खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई
Khairabad, Uttar Pradesh:सीतापुर- खैराबाद ब्लॉक के समस्त क्षेत्र वासियों को दीपावली की हार्दिक शुभकामनाएं और बधाई।
आपका अपना
प्रेम त्रिपाठी, पूर्व ब्लॉक प्रमुख, खैराबाद, सीतापुर ।
