Back
జూబ్లీహిల్స్: సమస్యల పరిష్కారానికి శంఖారావం
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMohammad Muzammil
FollowNov 27, 2025 05:02:320
Report
0
Report
PGPARAS GOYAL
FollowNov 27, 2025 05:02:060
Report
PSPrasenjit Sardar
FollowNov 27, 2025 05:01:480
Report
57
Report
KAKapil Agarwal
FollowNov 27, 2025 04:51:2786
Report
SKSandeep Kumar
FollowNov 27, 2025 04:51:1118
Report
MMMohammad Muzammil
FollowNov 27, 2025 04:50:5678
Report
VKVijay1 Kumar
FollowNov 27, 2025 04:50:3795
Report
VKVishal Kumar
FollowNov 27, 2025 04:50:2665
Report
ASABDUL SATTAR
FollowNov 27, 2025 04:50:0568
Report
MMMohammad Muzammil
FollowNov 27, 2025 04:49:5046
Report
ASAJEET SINGH
FollowNov 27, 2025 04:49:3541
Report
ASARUN SINGH
FollowNov 27, 2025 04:49:0436
Report
GPGYANENDRA PRATAP
FollowNov 27, 2025 04:48:35121
Report