Back
Hyderabad500033blurImage

జూబ్లీహిల్స్: అక్రమ నిర్మాణాలపై కమిషనర్ ఉక్కు పాదం

Manohar
Jun 27, 2024 20:59:13
Hyderabad, Telangana
జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ బఫర్ జోన్ లో నిర్మాణాలపై EVDM కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. లోటస్ పాండ్ ను పరిశీలించిన జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ కమిషనర్ రంగనాథ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. బాధ్యతలు తీసుకున్న మరుసటిరోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కు పాదం మోపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com