Back
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad, Telangana
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న అంబర్‌పేట డీడీ కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన అంబర్‌పేట పోలీసులను తూర్పు మండలం డీసీపీ గిరిధర్ రావు అభినందించారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHemang Barua
FollowNov 28, 2025 09:39:080
Report
0
Report
DRDamodar Raigar
FollowNov 28, 2025 09:38:570
Report
VRVikash Raut
FollowNov 28, 2025 09:38:180
Report
OTOP TIWARI
FollowNov 28, 2025 09:37:450
Report
0
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowNov 28, 2025 09:37:220
Report
MPManish Purohit
FollowNov 28, 2025 09:37:080
Report
SASHAKIL AHMAD
FollowNov 28, 2025 09:36:450
Report
KCKULDEEP CHAUHAN
FollowNov 28, 2025 09:36:160
Report
SKSunny Kumar
FollowNov 28, 2025 09:35:480
Report
NMNitesh Mishra
FollowNov 28, 2025 09:35:380
Report
DDDHANANJAY DWIVEDI
FollowNov 28, 2025 09:35:160
Report
KKKARAN KHURANA
FollowNov 28, 2025 09:34:57Haridwar, Uttarakhand:हरिद्वार से सीएम पुष्कर सिंह धामी की संतों के साथ मुलाकत पर
0
Report
RKRakesh Kumar Bhardwaj
FollowNov 28, 2025 09:34:470
Report