Back
చార్మినార్: అసదుద్దీన్ ఓవైసీ ఒక దేశద్రోహి
Hyderabad, Telangana
అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారంలో జై పాలస్తీనా అనడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బిజెపి కంటెస్టెడ్ ఎంపీ మాధవి లత ఓవైసీ తీరుపై మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఒక దేశద్రోహి అని, ఓవైసీపై ఎన్.ఎస్.జీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. పాలస్తీనా పై అంత ప్రేమ ఉన్నవారు అక్కడికే వెళ్లి బ్రతకాలని హితవు పలికారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HGHarish Gupta
FollowNov 22, 2025 23:45:14130
Report
ASAshutosh Sharma1
FollowNov 22, 2025 23:32:02144
Report
PTPawan Tiwari
FollowNov 22, 2025 23:31:52151
Report
SMSarfaraj Musa
FollowNov 22, 2025 23:31:4289
Report
SVSANDEEP VASAVA
FollowNov 22, 2025 23:31:30164
Report
SKSHIV KUMAR
FollowNov 22, 2025 23:31:18155
Report
SASARWAR ALI
FollowNov 22, 2025 23:31:0397
Report
RJRakesh Jaiswal
FollowNov 22, 2025 23:30:46147
Report
RJRakesh Jaiswal
FollowNov 22, 2025 23:30:31172
Report
MGMOHIT Gomat
FollowNov 22, 2025 23:30:21119
Report
216
Report
329
Report
250
Report
सलारपुर में समाजवादी पार्टी कार्यालय का उद्घाटन, राष्ट्रीय प्रवक्ता सुधीर चौहान बोले – 2027 में अखिल
283
Report
TSTEJINDER SINGH
FollowNov 22, 2025 19:00:55531
Report