Back
గడ్డిఅన్నారం: త్వరలో రోడ్డు పనులు ప్రారంభం
Hyderabad, Telangana
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో త్వరలో రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు డివిజన్ బిజెపి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం పనులు చేపట్టే ప్రాంతాలను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VKVIJAY KUMAR2
FollowDec 05, 2025 18:33:100
Report
DSDM Seshagiri
FollowDec 05, 2025 18:31:540
Report
RSRanajoy Singha
FollowDec 05, 2025 18:31:330
Report
IAImran Ajij
FollowDec 05, 2025 18:31:070
Report
103
Report
IAImran Ajij
FollowDec 05, 2025 18:15:3555
Report
ATAlok Tripathi
FollowDec 05, 2025 18:13:58119
Report
ATAlok Tripathi
FollowDec 05, 2025 18:12:12207
Report
140
Report
HKHARI KISHOR SAH
FollowDec 05, 2025 18:02:1883
Report