Back
కార్వాన్: ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కార్పొరేటర్
Hyderabad, Telangana
విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కూల్సుంపుర ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కడుపులో నులిపురుగులను చంపడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు తప్పకుండా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SLSanjay Lohani
FollowNov 25, 2025 05:49:400
Report
RMRam Mehta
FollowNov 25, 2025 05:49:260
Report
CSCharan Singh
FollowNov 25, 2025 05:49:020
Report
0
Report
KMKuldeep Malwar
FollowNov 25, 2025 05:47:400
Report
0
Report
NSNaresh Sethi
FollowNov 25, 2025 05:46:430
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowNov 25, 2025 05:46:060
Report
HUHITESH UPADHYAY
FollowNov 25, 2025 05:45:450
Report
AOAjay Ojha
FollowNov 25, 2025 05:45:320
Report
NZNaveen Zee
FollowNov 25, 2025 05:45:140
Report
0
Report
45
Report
RKRaj Kumar Bhati
FollowNov 25, 2025 05:33:2558
Report
AYAmit Yadav
FollowNov 25, 2025 05:33:1394
Report