Back
మద్యం మత్తులో ఉపాద్యాయుడు,పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లిన గ్రామస్తులు
Mulakalapalle, Telangana
ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ఫుల్ గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సోయిలేకుండా తాగి బడి ఆవరణలో పడిపోయి దొర్లుతున్న వీరయ్యను స్థానికులు ఈడ్చుకెళ్ళి సమీపంలోని పశువుల కొట్టంలో ఉంచారు. విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించి పాఠశాలకు రావడం మూలంగా తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
9
Report
SSandeep
FollowOct 14, 2025 00:08:345
Report
14
Report
14
Report
14
Report
AGAbhishek Gour
FollowOct 13, 2025 18:45:1013
Report
RDRAJKUMAR DIXIT
FollowOct 13, 2025 18:32:1211
Report
ADArvind Dubey
FollowOct 13, 2025 18:31:326
Report
SMSHARAD MAURYA
FollowOct 13, 2025 18:31:223
Report
TBTarsem Bhardwaj
FollowOct 13, 2025 18:31:040
Report
MMMRITYUNJAI MISHRA
FollowOct 13, 2025 18:30:300
Report
तेजस्वी यादव ने महागठबंधन सीट शेयरिंग जल्द घोषित करने का संकेत दिया; बिहार की बेरोजगारी घटने का दावा
SKSundram Kumar
FollowOct 13, 2025 18:20:024
Report
SKSundram Kumar
FollowOct 13, 2025 18:19:475
Report
DKDAVESH KUMAR
FollowOct 13, 2025 18:19:286
Report
HKHARI KISHOR SAH
FollowOct 13, 2025 18:19:120
Report