Back
కొత్తగూడెం, పాల్వంచ కార్పొరేషన్ ఏర్పాటుపై పరిశీలిస్తాం: భట్టి
Manuguru (PT), Telangana
భద్రాద్రి కొత్తగూడెంలో రూ.124 కోట్లతో నిర్మించనున్న మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామన్నారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PCPUSHKAR CHAUDHARY
FollowNov 27, 2025 09:18:470
Report
0
Report
SSSUNIL SINGH
FollowNov 27, 2025 09:18:020
Report
ASAshok Singh Shekhawat
FollowNov 27, 2025 09:17:460
Report
DSDevendra Singh
FollowNov 27, 2025 09:17:290
Report
BDBabulal Dhayal
FollowNov 27, 2025 09:17:140
Report
DKDAVESH KUMAR
FollowNov 27, 2025 09:16:220
Report
KSKULWANT SINGH
FollowNov 27, 2025 09:15:430
Report
RSRUPENDRA SHRIWASTVA
FollowNov 27, 2025 09:15:250
Report
VRVIJAY RANA
FollowNov 27, 2025 09:15:140
Report
0
Report
0
Report
MKMukesh Kumar
FollowNov 27, 2025 09:08:260
Report
NMNitesh Mishra
FollowNov 27, 2025 09:08:030
Report