Back
ఇల్లందు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి
Manuguru (PT), Telangana
ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది.ఎమ్మెల్యే సమక్షంలోనే జంప్ జిలానీ నేతలు తన్నుకున్నారు. ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాషాల మధ్య విభేదాలు బైటపడ్డాయి.జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించగా.. చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AOAjay Ojha
FollowNov 26, 2025 04:48:450
Report
DIDamodar Inaniya
FollowNov 26, 2025 04:48:290
Report
DSdevendra sharma2
FollowNov 26, 2025 04:48:120
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 26, 2025 04:48:020
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 26, 2025 04:47:490
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 26, 2025 04:47:370
Report
YNYogesh Nagarkoti
FollowNov 26, 2025 04:47:220
Report
DMDILEEP MISHRA
FollowNov 26, 2025 04:47:130
Report
PSPIYUSH SHUKLA
FollowNov 26, 2025 04:47:010
Report
SKSundram Kumar
FollowNov 26, 2025 04:46:320
Report
RNRajesh Nilshad
FollowNov 26, 2025 04:46:240
Report
SJSantosh Jaiswal
FollowNov 26, 2025 04:45:500
Report
PPPoonam Purohit
FollowNov 26, 2025 04:45:310
Report
PPPoonam Purohit
FollowNov 26, 2025 04:45:200
Report
AVArun Vaishnav
FollowNov 26, 2025 04:38:5885
Report