Back
చింతలపూడిలో 'నేను బడికి పోతా' ర్యాలీ, విద్యా వ్యవస్థపై నాయకుల ఆకాంక్షలు వేలాడుతున్నాయి
Chintalapudi, Andhra Pradesh
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో బుధవారం నేను బడికి పోతా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దామోదర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలన్నారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NGNakibUddin gazi
FollowNov 25, 2025 04:20:080
Report
SPSanjay Prakash
FollowNov 25, 2025 04:18:3012
Report
SPShiv Pratap Singh Rajput
FollowNov 25, 2025 04:17:5412
Report
DSDanvir Sahu
FollowNov 25, 2025 04:17:3514
Report
MKMUKESH KUMAR
FollowNov 25, 2025 04:17:2012
Report
KJKamran Jalili
FollowNov 25, 2025 04:17:0313
Report
KSKISHORE SHILLEDAR
FollowNov 25, 2025 04:16:4413
Report
ASARUN SINGH
FollowNov 25, 2025 04:16:190
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 25, 2025 04:16:020
Report
NANasim Ahmad
FollowNov 25, 2025 04:15:530
Report
AMANIL MOHANIA
FollowNov 25, 2025 04:15:400
Report
MSManish Sharma
FollowNov 25, 2025 04:15:190
Report
18
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowNov 25, 2025 04:00:2894
Report
DDDHANANJAY DWIVEDI
FollowNov 25, 2025 04:00:1873
Report