Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలి

Sept 23, 2024 10:39:54
Bellampalle, Telangana
జైనూర్ మండలానికి చెందిన ఆదివాసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన మగ్ధూమ్ అనే నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా తుడుము దెబ్బ ఆధ్వర్యంలో నిందితుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు నాయకులు మెమోరండం అందజేశారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Oct 03, 2025 11:47:28
9
comment0
Report
Sept 29, 2025 16:02:49
14
comment0
Report
Sept 26, 2025 06:18:37
14
comment0
Report
Sept 24, 2025 09:18:49
14
comment0
Report
Sept 24, 2025 09:03:55
14
comment0
Report
Sept 23, 2025 13:38:29
14
comment0
Report
Sept 22, 2025 10:19:50
14
comment0
Report
Sept 20, 2025 13:19:31
14
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top